Tv424x7
Telangana

చార్మినార్ దగ్గరకు కేటీఆర్..

రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ను తొలగించారంటూ బీఆర్ఎస్ అభ్యంతరం.. కేసీఆర్ పేరు వినపడకూడదనే మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.. హైదరాబాద్ అంటే అందరికి గుర్తొచ్చేది చార్మినార్.. ఇక, చార్మినార్ను తొలగించడం అంటే ప్రతి ఒక్క హైదరాబాదీని అవమానించినట్లే.. మూర్ఖపు నిర్ణయాలు ఉపసంహరించుకోండి- కేటీఆర్

Related posts

ఇద్దరు పిల్లలను నరికి చంపి తల్లి ఆత్మహత్య..

TV4-24X7 News

తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డ్: సీఎం రేవంత్

TV4-24X7 News

తెలంగాణ భవన్ లో ఘనంగా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు

TV4-24X7 News

Leave a Comment