Tv424x7
Andhrapradesh

ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

ఆంధ్ర ప్రదేశ్ : సీనియర్ IPS ఆఫీసర్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట దక్కింది. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు కోర్టు నిరాకరించింది. మూడు వారాల క్రితం ABVసస్పెన్షన్ను ఎత్తివేస్తూ క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని పేర్కొంది. క్యాట్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. అందులో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.

Related posts

సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు – ఏపీ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా

TV4-24X7 News

జీతాలు జూలై లో పెంచుతాం విధుల్లో చేరకుంటే కొత్తవారిని తీసుకుంటాం: సజ్జల

TV4-24X7 News

జడ్జీలను దూషించిన కోర్టు అటెండర్ కు 14 రోజులు రిమాండ్

TV4-24X7 News

Leave a Comment