Tv424x7
Andhrapradesh

108 డ్రైవర్ పై బీరు సీసాతో దాడి పరిస్థితి విషమం….

ప్రకాశం :-కురిచేడు మండలం బోధనంపాడు గ్రామం లో 108 డ్రైవర్ అబుదావలిని బీరు సీసా తో పొడిచిన గోవింద రమేష్ చింత పిచ్చెలు జూదం దగ్గర వ్యక్తి ఘర్షణ జరిగి గొంతు మీద కాలు వేసి తొక్కి బీరు సీసాతో దాడి 108 డ్రైవర్ అబుదావలి పరిస్థితి సీరియస్ అయినట్లు సమాచారం

Related posts

అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం

TV4-24X7 News

పోలీస్ శాఖలో,మానసిక శారీరక ఆరోగ్యం పెంపొందించడానికి పోలీస్ యోగాంధ్ర నిర్వహిస్తున్న విజయవాడ సిపి రాజశేఖర్ బాబు

TV4-24X7 News

శ్రీవారి లడ్డూ కల్తీపై పీఠాధిపతుల ఆగ్రహం

TV4-24X7 News

Leave a Comment