Tv424x7
Telangana

5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బురుగుడ గ్రామ బస్టాప్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద గల బ్యాగ్ లో 50 కేజీల నిషేధిత బీటీ త్రి విత్తనాలను‌ పట్టుబడ్డాయి. పోలీసులు విచారించగా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన ప్రశాంత్ ఇంటిలో 4. 50 క్వింటాళ్ల (వాటి విలువ రూ. 12, 50, 00)పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగిందని పోలీసులు వెళ్ళడించారు.

Related posts

హైడ్రాపై హైకోర్టు సీరియస్

TV4-24X7 News

కేసు నమోదు చేసిన పోలీసులుకేసు నమోదు చేసిన పోలీసులు

TV4-24X7 News

ఏపీలో కలిపిన ఐదు గ్రామాలు తెలంగాణలకు

TV4-24X7 News

Leave a Comment