Tv424x7
Andhrapradesh

రేపే అసెంబ్లీ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు

ఏపీ : రేప‌టి నుంచి అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. కూటమి అధికారం చేపట్టాక మొద‌టి సమావేశాలు కానుండటంతో.. తొలి రోజు ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఎమ్మెల్యేలు ఆమోదం తెలపనున్న‌ట్లు తెలుస్తోంది. తాము అధికారంలో వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.

Related posts

నేటి నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్న పవన్

TV4-24X7 News

మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుండి టీడీపీ లోకి 100 కుటుంబాలు

TV4-24X7 News

బొల్లవరం మహర్షి స్కూల్ స్థలం వివాదం

TV4-24X7 News

Leave a Comment