Tv424x7
Andhrapradesh

నేటి నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్న పవన్

*Today _కాకినాడ: నేటి నుంచి కాకినాడ జిల్లాలో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు కాకినాడలో మకాం వేయనున్నారు. నేడు తొలిరోజు కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు..__కాకినాడ విద్యుత్ నగర్‌లోని ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్‌లో పవన్ బస చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ బలాబలాలపై ఇన్‌చార్జిలతో సమీక్ష నిర్వహించనున్నారు. నియోజకవర్గాల్లో టీడీపీతో సమన్వయంతో పనిచేసేలా దిశా నిర్దేశం చేశారు. వివిధ ప్రజా సంఘాలు, డ్వాక్రా సంఘాలతోనూ పవన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. తొలి విడత వారాహి యాత్రను కాకినాడ జిల్లా నుంచి పవన్ ప్రారంభించారు. ఇప్పుడు నియోజకవర్గాలవారీ సమీక్షలకు ఈ జిల్లానే ఎంచు కోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది..

Related posts

ట్రాఫిక్ నిబంధనలపై డ్రైవర్లకు అవగాహన కనిపిస్తున్న సిఐ

TV4-24X7 News

భూముల రక్షణ కోసమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ : ప్రధాని మోదీ

TV4-24X7 News

బ్రతికుండగానే డెత్ సర్టిఫికేట్…6 ఎకరాల భూమి స్వాహా

TV4-24X7 News

Leave a Comment