Tv424x7
Telangana

హైదరాబాద్ లో గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతొ భారీ మోసం

హైదరాబాద్:గోల్డ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో హైదరాబాద్ లో భారీ మోసం వెలుగు చూసింది. అధిక లాభాలు ఆశ చూపి 500 మంది వరకు ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్ అనే వ్యక్తి మోసం చేసినట్లు తెలిసింది,దీంతో తమకు న్యాయం చేయాల ని, బాధితులంతా ఆదివా రం సీసీఎస్ ముందు ఆందోళ నకు దిగారు. పెట్టిన సొమ్ముకు ఐదునెల్లో రెట్టింపు ఇస్తానని రాజేష్ బాధికులకు నమ్మబలికాడు. తొలుత లాభాలు ఇవ్వగా ఇదంతా నిజమే అని నమ్మి మరింత మంది ఈ స్కీమ్ లో చేరారు.అలా ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేసిన రాజేశ్.. ఆ తర్వాత పరారయ్యాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు న్యాయం కోసం పోలీసు లను ఆశ్రయించారు…

Related posts

ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య…

TV4-24X7 News

మహిళలకు రూ.50 వేలు.. ఇలా పొందండి

TV4-24X7 News

RTCలో ఉద్యోగాలు.. మరో రెండు రోజులే గడువు!

TV4-24X7 News

Leave a Comment