Tv424x7
Telangana

కాంగ్రెస్‌ పార్టీ లోకి గంగుల కమలాకర్

కరీంనగర్ జిల్లా :-బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి, కరీంనగర్‌ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడ ముందే వెల్లడించారు. కొన్నిరోజులుగా గంగుల కాంగ్రెస్‌లో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్‌లో గంగుల చేరుతున్నారని చర్చ జరిగింది. ఇప్పుడు కవ్వంపల్లి ప్రెస్‌మీట్‌లో కూడా చెబుతుండడంపై చేరిక వాస్తవమేనంటూ ప్రచారం సాగుతోంది…

Related posts

వరంగల్‌లో ఫారెస్ట్ బీట్ అధికారి సస్పెండ్… ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

మానుకోట భూ గోల్ మాల్ పై రేవంత్ రెడ్డి కన్నెర్ర

TV4-24X7 News

చోరీ కేసును 24గంటల్లో ఛేదించిన పోలీసులుచోరీ

TV4-24X7 News

Leave a Comment