భద్రతాపరమైన కారణాలు, యాప్ పనితీరును మెరుగుపరచడానికి 35 రకాల మొబైల్స్‌లో త్వరలోనే వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అందులో శాంసంగ్, మోటరోలా, హవాయి, సోనీ, ఎల్జీ, ఆపిల్, లెనోవో వంటి ప్రముఖ బ్రాండ్‌లు ఉన్నాయి. ఆగకుండా సేవలు పొందడానికి వినియోగదారులు వెంటనే తమ ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని సూచించింది

previous post
next post