Tv424x7
National

తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

చమురు కంపెనీలు ప్రజలకు గుడ్ న్యూస్ అందించాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.31లు తగ్గించాయి. తగ్గిన ధరలు జులై 1 నుంచే అమల్లోకి రానున్నాయి. జూన్ 1న రూ.19, మే 1న రూ.30.5 చొప్పున గతంలో కంపెనీలు తగ్గించాయి. ఇక గృహ అవసరాలకు వినియోగించే LPG సిలిండర్ ధరలో ఎటువంటి మార్పులు లేవు.

Related posts

అమెరికాలో భారతీయుడి దారుణ హత్య: ట్రంప్ తీవ్ర స్పందన..

TV4-24X7 News

సముద్రంలో మునిగిపోయిన ఓ నౌకలో 19 వ శతాబ్దం నాటి ఖరీదైన మద్యం ప్రభుత్వం ఏమి తీసిందో తెలుసా..?

TV4-24X7 News

పండగ సీజన్‌లో రైతులకు సంతోషకరమైన వార్త..

TV4-24X7 News

Leave a Comment