Tv424x7
Telangana

భూదాన్ పోచంపల్లి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

యాదాద్రి జిల్లా:యాదాద్రి భువనగిరి జిల్లా లో గురువారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భూదా న్ పోచంపల్లి మండల పరిధి లోని దోతిగూడెం గ్రామంలో ని విత్తనాలు ఉత్పత్తి చేసే కంపెనీలో షాట్ సర్క్యూ ట్‌తో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. అయితే, ఆ మంటలు కాస్త ఫ్యాక్టరీలో వ్యాపించడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. గమనించిన కంపెనీ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచార అందజేయగా వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో ఎవ రు కంపెనీలో లేకపోవడం తో పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చిన కంపెనీ సిబ్బంది తెలిపారు.

Related posts

సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ACB దాడులు.. భారీగా నగదు, ఆస్తుల వెలికితీత

TV4-24X7 News

గాంధీ హాస్పిటల్లో ఒక్క నెలలోనే 48 మంది పసిపిల్లల్ని, 14 మంది తల్లులను పొట్టనపెట్టుకున్న వైద్యుల నిర్లక్ష్యం

TV4-24X7 News

TSRTC ప్రత్యేక బస్సులు: దసరా & బతుకమ్మ ప్రయాణ ఏర్పాట్లు!!

TV4-24X7 News

Leave a Comment