Tv424x7
Andhrapradesh

YCP మాజీ ఎంపీకి బిగ్ షాక్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ షాక్ తగిలింది. అమరావతి ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు చెందిన భవనాలకు అనుమతులు లేవని అధికారులు నోటీసులు ఇచ్చారు. వారంలోగా వివరణ ఇవ్వాలని, లేకుంటే చట్టపరంగా చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు. భవనం అమరావతి పరిధిలో ఉన్నందున సీఆర్డీఏతో పాటు ఉద్దండరాయునిపాలెం పంచాయతీ అధికారులు సంయుక్తంగా నోటీసులు ఇచ్చారు.

Related posts

తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యనిర్వహణా కార్యదర్శి సియం సురేష్ నాయుడు ఆధ్వర్యంలో సమావేశం

TV4-24X7 News

డిగ్రీ ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ పొడిగింపు

TV4-24X7 News

,నాలుగు రోజులపాటు అతి భారీ వర్షాలు: IMD

TV4-24X7 News

Leave a Comment