Tv424x7
Telangana

రెండు పెన్షన్లు తీసుకుంటున్న లబ్ధిదారుల నుంచి పైసా వసూల్

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల నుంచి ఆసరా పెన్షన్లు రికవరీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చి నట్లు తెలిసింది. కొందరు రిటైరైన ఉద్యోగు లు, వారి కుటుంబ సభ్యులు ట్రెజరరీ విభాగం నుంచి ఉద్యోగ పెన్షన్, మరోవైపు ఆసరా పెన్షన్లు పొందుతున్నారని సర్కారు గుర్తించింది. ఇందులో భాగంగా 2017 నుంచి రెండు పెన్షన్లు తీసుకుంటున్న ఖమ్మం జిల్లాకు చెందిన వృద్ధురాలు రూ.1.70 లక్షలు తిరిగి ఇవ్వాలని అధికారులు నోటీసులిచ్చారు.

Related posts

మాధవి లతపై దాడి కేసులో ఎంఐఎం నేతలపై కేసు

TV4-24X7 News

షాకింగ్ ఘటన యాదాద్రి భువనగిరిలో…! విషాదం

TV4-24X7 News

ఎయిరిండియా విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టు ఆగ్రహం!!

TV4-24X7 News

Leave a Comment