విశాఖపట్నం ఆనందంగా మెలోడీ సినిమా ధియేటర్లో కల్కి సినిమాకు, ప్రేమ సమాజంలో గల విద్యార్థులను, స్వామి వివేకానంద సంస్థ ట్యూషన్ విద్యార్థులను చల్మాజీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ చైర్మన్ మట్టపల్లి. హనుమంతరావు, విశాఖపట్నం ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్స్ ట్రెజరర్ భాస్కర్ రావు, మెంబర్స్ మురళి మెలోడీ సినిమా థియేటర్లో సినిమాకు విద్యార్థులను తీసుకువెళ్లారు. ఇంటర్వెల్ సమయంలో పిల్లలకు స్నాక్స్ ని కూడా అందించారు. పిల్లలు చాలా ఆనందోత్సాహాలతో సినిమాను తిలకించి వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

previous post