Tv424x7
Andhrapradesh

వివిధ రాష్ట్రాల నుంచి కేరళకు సాయం

వయనాడ్ విలయం నుంచి కేరళను ఆదుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి అందుతున్న సాయాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఓ ట్వీట్‌లో వెల్లడించారు. కేరళ బ్యాంక్ ఇప్పటికే సీఎండీఆర్ఎఫ్ కోసం రూ.50 లక్షలు కంట్రిబ్యూట్ చేసిందని, సిక్కిం ముఖ్యమంత్రి రూ.2 కోట్లు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రూ.5 కోట్లు సాయం చేసేందుకు ముందుకొచ్చారని చెప్పారు. రాష్ట్రంలో రెండ్రోజుల సంతాప దినాలు ప్రకటించామని, పబ్లిక్ ఈవెంట్లు, ఉత్సవాలు నిషేధించామని తెలిపారు.

Related posts

శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమం

TV4-24X7 News

రాయచోటిలో ఘనంగా రంజన్ వేడుకలు…

TV4-24X7 News

కలెక్టరేట్‌లో లైంగిక వేధింపుల కలకలం!!

TV4-24X7 News

Leave a Comment