విశాఖపట్నం ఎం.ఆర్.కే.రాజు, ఏడీసీపీ,(అడ్మిన్)., ఆర్.వి.ఎస్ నారాయణ, ఏ.ఎస్.ఐ, మొహమ్మద్ జమాలుద్ధిన్, ఏ.ఎస్.ఐ, కే.సూర్యనారాయణ, ఏ.ఎస్.ఐ, జి.ఈశ్వర రావు, ఏ.ఆర్.ఎస్.ఐ, కే.వెంకటేశ్వరులు, ఏ.ఆర్.ఎస్.ఐ, వి.ప్రతాప్, హెచ్.సి, జే.వెంకట రవి, ఏ.ఆర్ హెచ్.సి, ఎస్.శంకర రావు, ఏ.ఆర్ హెచ్.సి, సి.హెచ్.గోవింద రాజులు, ఏ.ఆర్ హెచ్.సి లకు డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ మరియు ఇతర పోలీస్ అధికారులు కలిసి వారిని ఘనంగా సత్కరించి, వారి సేవలను కొనియాడుతూ, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. డా. కే. ఫక్కీరప్ప, ఐపీఎస్, జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

previous post