Tv424x7
National

భార్య అందంగా తయారవుతోందని చంపేశాడు!

భార్య అందంగా తయారు కావడం ఇష్టం లేని ఓ భర్త ఆమెను చంపేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడిలో జరిగింది. దివ్య (32), ఉమేశ్ భార్యా భర్తలు. దివ్య ఎప్పుడూ అందంగా కనపడేందుకు లిప్స్టిక్ వేసుకునేది, ఓ టాటూ కూడా వేయించుకుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడాకుల కోసం కోర్టుకెళ్లారు. కోర్టు విచారణకు హాజరైన అనంతరం ఇక అనుమానించనని ఆమెను నమ్మించి ఓ గుడికి తీసుకెళ్లి తన స్నేహితులతో కలిసి హత్య చేశాడు.

Related posts

జైల్లో పెట్టండి’.. మా ఎంపీలు, ఎమ్మెల్యేలతో వస్తున్నా..

TV4-24X7 News

ఇకపై భారత్ జోలికి వెళ్లం – పాకిస్థాన్..

TV4-24X7 News

బీహార్ ర్యాలీలో ప్రశాంత్ కిశోర్ ఆదాయాన్ని వెల్లడించరు

TV4-24X7 News

Leave a Comment