Tv424x7
Andhrapradesh

సింగనమల సీఐ కౌలుట్లయ్య మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి

సింగనమల సిఐ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కౌలుట్లయ్య గారిని అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి డేగల శ్రీనివాసులు జిల్లా బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి కోయగూర పెద్దన్న జిల్లా ఎస్సీ సెల్ నాయకులు తరిమెల చిరంజీవి మొండిపోగల స్వామి తదితరులు కలవడం జరిగింది ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన సిఐ కౌలుట్లయ్య గారిని బొకే శాలువాతో సన్మానించడం జరిగింది*

Related posts

అమ్మ జ్ఞాపకార్ధం దుప్పట్లు పంపిణీ

TV4-24X7 News

పెర్ణి నాని సీఐపై బెదిరింపు: రాజకీయ ఉద్రిక్తత

TV4-24X7 News

2 తలలు, 6 కాళ్లు, 2 తోకలు.. వింత దూడ జననం, గ్రామస్థులు ఏం చేశారంటే

TV4-24X7 News

Leave a Comment