Tv424x7
Andhrapradesh

విశాఖ కె.జి.హెచ్ అఫీషియల్ కాలనీలో దారుణ హత్య

విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి దారుణ హత్య జరిగింది. కేజీహెచ్ అఫీషియల్ కాలనీ మొదటి లైన్లో వినాయక నిమజ్జనంలో చెలరేగిన ఘర్షణ హత్యకు దారితీసిందని సీఐ భాస్కరరావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. బాబూజీ కొండా రంగిరీజు వీధిలో నివాసం ఉంటున్న బర్నిక రాము(35)ను సతీశ్ మరో ఇద్దరితో కలిసి కత్తులతో పొడిచి చంపినట్లు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Related posts

వైసిపి లోకి టీడీపీ ఫైర్ బ్రాండ్ ఆడారి కిషోర్ కుమార్!

TV4-24X7 News

ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లే సమయంలో LHMS సేవలు వినియోగించుకోండి — జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్

TV4-24X7 News

మెగా డిఎస్సీ ద్వారా ఆరునెలల్లో టీచర్ పోస్టుల భర్తీ!

TV4-24X7 News

Leave a Comment