Tv424x7
Andhrapradesh

ప్రముఖ నటి CID శకుంతల కన్నుమూత

ప్రముఖ నటి CID శకుంతల (84) కన్నుమూశారు. గుండెపోటు రావడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో 600కు పైగా చిత్రాల్లో నటించారు. ఆమె 1960లలో బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1970లో వచ్చిన CID సినిమా తర్వాత ఆమెను CID శకుంతలగా పిలిచేవారు. తెలుగులో బుద్ధిమంతుడు, నేను మనిషినదే వంటి సినిమాల్లో నటించారు.

Related posts

శ్రీవారికి ఓ అజ్ఞాత వ్యాపారవేత్త భారీ కానుక ఎక్స్​లో తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు ఏంటో తెలుసా…?

TV4-24X7 News

ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త..

TV4-24X7 News

ప్రముఖ తెలుగు యూ ట్యూబర్ అరెస్ట్

TV4-24X7 News

Leave a Comment