Tv424x7
Andhrapradesh

ఈనెల 28న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

హైదరాబాద్ : ఈ నెల 28న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముభారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 28న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ మేరకు పర్యటన ఖరారైనట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రపతి ముర్ము ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 11.50 గంటలకు హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 12:20కి నల్సార్ యూనివర్సిటీలో జరిగే యూనివర్సిటీ 21వ కాన్వొకేషన్‌కు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు

Related posts

చదువు రాని వాళ్ళు ఛానల్ పెడుతుంటే చదువుకొని ఎంపీ నైన నేను పెట్టలేనా

TV4-24X7 News

ఆస్తికోసం అమ్మ అంత్యక్రియలు నిలిపివేత

TV4-24X7 News

వచ్చే నెల నుంచి శాటిలైట్ టోల్ విధానం.. కేంద్రం క్లారిటీ..!

TV4-24X7 News

Leave a Comment