Tv424x7
Andhrapradesh

ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి లోకేశ్

ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. విజయవాడలో సీఐఐ మీటింగ్‌లో శనివారం లోకేశ్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రాభివృద్ధికి భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి పని చేస్తున్నాం. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అవకాశాలున్నాయి. వేగంగా అనుమతులు, యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుంది. నెల రోజులలో ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తాం. పెట్టుబడుల కోసం మీ వద్దకే మేము వస్తాం.’ అని అన్నారు.

Related posts

బర్త్ డే రోజున సమంతకు ఏకంగా గుడి కట్టించిన అభిమాని..

TV4-24X7 News

ఇప్పటివరకు సర్వేలలో 93% ఖచ్చితత్వం తో ఉన్న ఇండియా టుడే ఆక్సిస్ మై ఇండియా సర్వే

TV4-24X7 News

బుల్లెట్ లింగమయ్యకు సంఘాల మద్దతు ఘన పరామర్శ!

TV4-24X7 News

Leave a Comment