Tv424x7
Andhrapradesh

దసరా ఉత్సవాలు రాట ముహర్తం కార్యక్రమం లో పాల్గొన్న విల్లూరి

విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డు పరిధిలో శ్రీ దుర్గాలమ్మ జంక్షన్ కల్లుపాకలు అంగంన్వాడి భవనం దుర్గా బాయ్స్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు కోసం రాట ముహర్తం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం టిడిపి 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లురి భాస్కరరావు విచ్చేసి వారి చేతుల మీదుగా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాట వేయడం జరిగింది కార్యక్రమంలో కూటమి నాయకులూ భక్తులు పాల్గొని కార్యక్రమంని కి 35 వ వార్డు టిడిపి నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొని జయప్రదం చేయడం జరిగినది.

Related posts

బయటపడ్డ భారీ కుంభకోణం..జగన్ మెడకు మరో కేసు

TV4-24X7 News

రేపు పిఠాపురం లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

TV4-24X7 News

జగన్నాథుడి రథయాత్ర ప్రధాని మోదీజీ వీడియో రిలీజ్

TV4-24X7 News

Leave a Comment