విశాఖపట్నం ఎం.వి.పి పోలీస్ స్టేషన్ కి ఒక మహిళ తప్పిపోయిందిని వచ్చిన పిర్యాదు మేరకు ఎం.వి.పి పోలీసులు మహిళ కి చెందిన స్నేహితురాలు ద్వారా ఆ మహిళ యెక్క ఆచూకీ కనిపెట్టి కుటంబ సభ్యులుకు క్షేమంగా అప్పగించడమైనది. డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఎం.వి.పి పోలీస్ సిబ్బందిని అభినందించారు.

