Tv424x7
Telangana

సూసైడ్ కు ప్రయత్నించిన మహిళను కాపాడిన సిరిసిల్ల పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ నగర్ చెందిన సిరిగిరి లక్ష్మి(51)అనే మహిళ కుటుంబ కలహాలతో శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకోవడానికి మానేరు వాగులో దూకగా అటువైపు నుండి వస్తున్న డిస్టిక్ గార్డ్ కానిస్టేబుల్ దేవరాజు, సిరిసిల్ల టౌన్ పోలీసులు వెంటనే స్పందించి వాగులోకి దూకి మహిళను రక్షించి బయటకు తీసుకవచ్చారు. సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి లక్ష్మి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Related posts

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – న్యూజెర్సీ గవర్నర్ సమావేశం!!

TV4-24X7 News

ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా… ఎందుకో తెలుసా

TV4-24X7 News

మద్యం వ్యసనానికి బానిసై తల్లిని చంపిన కుమారుడు…

TV4-24X7 News

Leave a Comment