Tv424x7
Andhrapradesh

‘బావా బావా పన్నీరు’ పాటను రాసింది అడివి బాపిరాజే!

బావా బావా పన్నీరు’ పాటను రాసింది అడివి బాపిరాజే!తెలుగుసాహిత్యంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవర్ గ్రీన్ గా అందరూ ఎంతో అద్భుతంగా పాడుకునే “బావా బావా పన్నీరు.. బావను పట్టుకు తన్నేరు, వీధి వీధి తిప్పేరు.. వీశెడు గంధం పూసేరు, చావిడి గుంజకు కట్టేరు.. చప్పిడి గుద్దులు గుద్దేరు”. అనే పాటని అడివి బాపిరాజు రాశారు. ఈ పాట ఆబాలగోపాలాన్ని ఎంతో గొప్పగా ఆకర్షించింది. దాంతో ఆయనను అందరూ “బాపిబావ” అని ఎంతో ముద్దుగా పిలుచుకునేవారు. ఇంకా అందరిని అలరించే ఉత్తేజపూరితమైన గీతాలను ఎన్నో రాశారు.

Related posts

రాష్ట్రంలో పాలన, పోలీస్ వ్యవస్థ ఉందా? లేదా?: మాజీమంత్రి ప్రత్తిపాటి

TV4-24X7 News

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత అలవర్చుకోవాలి

TV4-24X7 News

తిరుమల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై హోం మంత్రి సమీక్ష..

TV4-24X7 News

Leave a Comment