Tv424x7
Andhrapradesh

స్థానిక ప్రజలకు సైబర్ నేరాలు పై అవగాహన ఎంవీపీ సీఐ మురళి

విశాఖపట్నం డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్,. కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో గల స్థానిక ప్రజలకు సైబర్ నేరాలు,మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలు, ట్రాఫిక్ నిబంధనలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, పోకసో యాక్ట్ , దొంగతనాలు నివారణ మొదలైన అంశాలుపై వివరించారు.

Related posts

ఎమ్మెల్యే వంశీకృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసిన వివేకనంద సంస్థ సభ్యులు

TV4-24X7 News

రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 వేల దొంగ పెన్షన్లు

TV4-24X7 News

లంచం తీసుకుంటూ దొరికిపోయిన మున్సిపల్ కమిషనర్

TV4-24X7 News

Leave a Comment