విశాఖ జిల్లా విద్యాశాఖాధికారిగా నియమితులైన ప్రేమ్ కుమార్ ని కలిసి అభినందించిన విశాఖ జిల్లా అప్స అప్పసా కార్యవర్గ సభ్యులు. జిల్లా అధ్యక్షులు కే. రామకృష్ణ తో పాటు చీకటి రమేష్, బి . శ్రీనివాస్, డి .వి . శ్రీనివాస రావు, ఎం . వాసు, ఎం . శ్రీను, గోవిందరావు, మురళీధర్, రామానుజం శ్రీనివాస్ పుష్పగుచ్చంతో ఎన్ . ప్రేమ్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు.

previous post