Tv424x7
National

దీపావళికి ముస్తాబైన కేదార్‌నాథ్ ఆలయం

,దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా దేశంలోని ఆల‌యాల‌న్నీ దీపాలు, లైట్ షోల కాంతుల్లో ద‌గ‌ద‌గ మెరుస్తున్నాయి. అయోధ్య మొద‌లు అన్ని ఆల‌యాలు దీప కాంతులను వెద‌జ‌ల్లుతున్నాయి. ఉత్త‌రాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆల‌యం కూడా పూల‌తో ముస్తాబ‌య్యింది. దీపావ‌ళి సంద‌ర్భంగా మంచు కొండ‌ల న‌డుమ నిండా పూల‌తో అలంక‌రించుకుని ఉన్న ఈ ఆల‌యం చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపిస్తోంది. ఈ ఆలయాన్ని నవంబర్ 3వ తేదీ ఉదయం 8.30కు మూసివేయనున్నారు.

Related posts

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

TV4-24X7 News

నోబెల్ శాంతి బహుమతికి గురి పెట్టిన ట్రంప్ !

TV4-24X7 News

కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు.!

TV4-24X7 News

Leave a Comment