Tv424x7
Andhrapradesh

జనసేన నాదెండ్ల మనోహర్ ని ఘన స్వాగతం పలికిన వసంతలక్ష్మి మరియు జీకే

విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సరఫరాలు, ఆహారం మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి, జనసేన పార్టీ పి ఎ సి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విశాఖ విమానాశ్రయం కు విచ్చేసిన సందర్భంగా జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మరియు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ 33వ వార్డు కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మి(జీకే ) ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూల బొకే అందజేసి, శాలువా వేసి ఘనంగా సన్మానించారు.

Related posts

అయ్యప్పలకు అన్నసమారాధన

TV4-24X7 News

మధుమణి ఉచిత చెవి ముక్కు గొంతు శస్త్ర చికిత్సల శిబిరం ప్రారంభం

TV4-24X7 News

జగన్‌ సెక్యూరిటీపై రాజకీయ సెగలు..

TV4-24X7 News

Leave a Comment