Tv424x7
Andhrapradesh

సి.ఎం చంద్రబాబు ని కలిసిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వియ్యవు చిన్న

విశాఖపట్నం అనకాపల్లి జిల్లా మండల కేంద్రమైన పరవాడ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మిషన్ పాత్ హెూల్ ఫ్రీ ఏపీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు చేపట్టనున్న రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా హెలిపాడ్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి పుష్పగుచ్చం అందచేసి, దుశ్శాలువాతో సత్కరించి మర్యాదపూర్వకంగా కలిసిన పరవాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వియ్యపు చిన్న.

Related posts

మంత్రాలకు చింత కాయలు రాలుతాయట…

TV4-24X7 News

విషాదం.. పిడుగుపాటుతో ముగ్గురు మృతి..

TV4-24X7 News

ఆటోనగర్ కార్యవర్గ సభ్యులు సుధాకర్ కి సమస్యలపై వినతి పత్రం

TV4-24X7 News

Leave a Comment