Tv424x7
Andhrapradesh

ఆటో డ్రైవర్లకు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి– డిఎస్పి రవి బాబు

కళ్యాణదుర్గం పట్టణంలో స్దానిక పట్టణ పోలిస్ స్టేషను ఆవరణలో పట్టణంలో వున్న‌ ఆటో డ్రైవర్లకు డిఎస్పి రోడ్డు ప్రమాదాలపై పలు విషయాలని తెలిపారు… ప్రధానంగా పట్టణంలో ఆటో నడుపుకుంటున్న వారు తప్పనిసరిగా లైసెన్స్ పొంది ఉండాలన్నారు ఆటో ఆల్ ఓ కే కలిగి వుండాలన్నారు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఆటో నడపాలని ఆటోకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ సిఐ వెంకటరమణ గారు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు..

Related posts

తాగుబోతుల మధ్య ఘర్షణ ఒకరికి గాయాలు

TV4-24X7 News

వారసుల గుప్పిట్లో దేశ రాజకీయాలు!

TV4-24X7 News

విజయం ఖాయం దక్షిణం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

Leave a Comment