Tv424x7
National

రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన

దేశ వ్యాప్తంగా రద్దైన రూ.2 వేల నోట్ల గురించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. దేశంలో చలామణి అయిన 2 వేల రూపాయల నోట్లలో దాదాపు 98.04 శాతం నోట్లు ప్రజల నుంచి తిరిగి బ్యాంకులకు వచ్చి చేరినట్లు ఆర్బీఐ తెలిపింది.కేవలం రూ.6,970 కోట్ల విలువ కలిగిన నోట్లు మాత్రమే ప్రస్తుతం ప్రజల దగ్గర ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది.

Related posts

మణిపూర్ సీఎం బీరన్ సింగ్ రాజీనామాపై స్పందించిన రాహుల్ గాంధీ

TV4-24X7 News

నేడే భారత్ బంద్.. రైతుల ఆందోళనలు తీవ్రతరం..

TV4-24X7 News

రవాణాశాఖకు హైదరాబాద్, రంగారెడ్డి నుండి అధిక ఆదాయం

TV4-24X7 News

Leave a Comment