Tv424x7
Andhrapradesh

మద్దెల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్ జైలు నుంచి విడుదల

మద్దెల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్ జైలు నుంచి విడుదల మద్దెల చెరువు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్ జైలు నుంచి విడుదలయ్యాడు. సూరి హత్య కేసులో 12 ఏళ్ల పాటు జైలులో ఉన్న భానుకు ఇటీవల న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో భాను కిరణ్ చంచల్‌‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. 2011లో హత్యకు గురైన మద్దెల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇక, నవంబర్ 11న భాను కిరణ్ జీవిత ఖైదు కేసు విచారణకు రానుంది.

Related posts

IDBI బ్యాంకులో 119 ఖాళీలు..

TV4-24X7 News

బిజెపి నాయకులకు ఘనంగా సన్మానం

TV4-24X7 News

చైతన్య మరియు స్కూల్ జోన్లు ఉన్నచోట బ్రేక్ కట్టలు జిబ్రా క్రాసింగ్లు ఏర్పాటు చేయాలని విద్యార్థి యువజన సంఘాల డిమాండ్

TV4-24X7 News

Leave a Comment