Tv424x7
Andhrapradesh

అంత్యక్రియలకు కందుల ఆర్థిక సహాయం

విశాఖపట్నం స్థానిక 32 వ వార్డు నేరెళ్ల కోనేరు ప్రాంతంలో మృతి చెందిన వెంకటరత్నం అంత్యక్రియల కోసం విశాఖ దక్షిణం నియోజకవర్గం జనసేన నాయకులు, కందుల నాగరాజు ఆర్థిక సహాయం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నిర్విరామంగా చేస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా నేరెళ్ల కోనేరు ప్రాంతంలో మృతి చెందిన వెంకటరత్నం అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు.ప్రజలకు సేవలు అందించేందుకు తాను ఎప్పుడూ వారికి అందుబాటులో ఉంటానని తెలియజేశారు.తన సొంత నిధులతో చేపడుతున్న సేవా కార్యక్రమాలు పట్ల ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు.విశాఖ దక్షిణ నియోజకవర్గం లో గల అన్ని వార్డులలో కూడా తన సేవలను విస్తరించినట్లు తెలిపారు.ఎవరికి ఎటువంటి సహాయం అవసరమైన తనను నేరుగా సంప్రదించాలని లేదా సంప్రదించిన వారికి తన సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలోసిపిఐ బుజ్జి,వర తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రీవారి పాదాల చెంత ఘోర అపచారం – టీటీడీపై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం..

TV4-24X7 News

తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యనిర్వహణా కార్యదర్శి సియం సురేష్ నాయుడు ఆధ్వర్యంలో సమావేశం

TV4-24X7 News

వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత

TV4-24X7 News

Leave a Comment