Tv424x7
Andhrapradesh

శ్రీవారి పాదాల చెంత ఘోర అపచారం – టీటీడీపై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం..

తిరుమలలో అలిపిరి ప్రాంతంలో మలమూత్ర విసర్జన స్థలాల మధ్య, మద్యం బాటిళ్లతో పాటు శ్రీ మహావిష్ణువు విగ్రహం కనిపించడం తీవ్ర కలకలం రేపింది.

మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దీన్ని “ఘోర అపచారం”గా పేర్కొంటూ మండిపడ్డారు.

ఆయన మాట్లాడుతూ—
👉 “భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, హైందవ ధర్మాన్ని అవమానించేలా వరుస అపచారాలు జరుగుతున్నాయి. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్లక్ష్యం పెరిగింది. ఇది హిందూ సమాజానికి అవమానం” అని అన్నారు.

👉 హిందూ సంఘాలన్నీ కలసి ఈ నిర్లక్ష్య ధోరణిని వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.

Related posts

39 వార్డ్ లో పర్యటించిన దక్షిణ నియోజకవర్గo వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

TDP రాష్ట్ర అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

TV4-24X7 News

బనగానపల్లె మండలంలో భారీ వర్షం ప్రభావం

TV4-24X7 News

Leave a Comment