Tv424x7
Andhrapradesh

పెందుర్తి పోలీసులుబెల్టు షాపులపై మెరుపు దాడి

విశాఖపట్నం పెందుర్తి లో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న నిర్వాహకులపై గురువారం నాడు పోలీసులు మెరుపు దాడి చేసి పలువురిని అదుపులో తీసుకున్నారు. వీరి వద్ద అక్ర మంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను స్టేషన్ కి తరలించి బెల్టుషాపు నిర్వాహకులు పై కేసు నమోదు చేసారు. అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తే వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని సీఐ సతీష్ కుమార్ హెచ్చరించారు.

Related posts

షిరిడీ సాయి సేవలో చంద్రబాబు దంపతులు..

TV4-24X7 News

మీ కలయికను ప్రజలు అసహ్యించుకుంటున్నారు

TV4-24X7 News

కృష్ణా జిల్లా కొత్త ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు బాధ్యతలు స్వీకరణ!!

TV4-24X7 News

Leave a Comment