Tv424x7
Andhrapradesh

ఏపీలో దేవాదాయ శాఖలో త్వరలో 500 పోస్టుల భర్తీ: మంత్రి ఆనం

అమరావతి :ఏపీలో దేవాదయశాఖలోని పలు క్యాడర్లలో 500 పోస్టులభర్తీ చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు త్వరలోనే దేవాలయ ట్రస్టు బోర్డుల నియామక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. అన్నిరకాల ప్రసాదాల తయారీలో ఏ-గ్రేడ్ సామగ్రినే వాడాలని అధికారులను ఆదేశించారు. ఆలయాల్లో వ్యాపార ధోరణి కాకుండా ఆధ్యాత్మిక చింతన ఉండాలని సూచించారు. నిత్యం ఓంకారం, దేవతా మూర్తుల మంత్రోచ్చారణవినిపించాలని పేర్కొన్నారు.

Related posts

నేడు విశాఖ ఫిషింగ్ హార్బర్ లో గంగమ్మ తల్లి పండగ

TV4-24X7 News

సోషల్‌ మీడియా పోస్ట్‌లపై ప్రత్యేక బృందాల నిఘా

TV4-24X7 News

సిద్ధం’ అని నువ్వు అనడం కాదు… నిన్ను దించడానికి మేం ‘సిద్ధం’గా ఉన్నాం: చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment