Tv424x7
Andhrapradesh

భార్యాభర్తల గొడవ.. రైల్వేకి రూ.3కోట్లు నష్టం!

ఏపీ : విశాఖకు చెందిన ఓ స్టేషన్ మాస్టర్డ్యూటీలో ఉండగా భార్యతో గొడవ జరిగింది. ఆసమయంలో ఆ వ్యక్తి ఓ చేతిలో ఆఫీసు ఫోన్,మరో ఫోన్లో ఇంట్లో భార్యతోమాట్లాడుతున్నాడు. భార్య ఫోన్లో ఇంటికిరమ్మని, తర్వాత మాట్లాడుకుందాం అనిచెప్పింది. అయితే అతడు సరే అనడంతోఅవతలి స్టేషన్ మాస్టార్ రైలును వదిలి వెళ్లమని సిగ్నల్ ఇచ్చాడు. దీంతో రైలు వెళ్లే మార్గంపైనిషేధం విధించడంతో రైల్వేకు రూ.3 కోట్ల నష్టంవాటిల్లింది.

Related posts

పెద్దిరెడ్డి కుటుంబం అంతా “అడవిలో” ఇరుక్కున్నట్లే !

TV4-24X7 News

అభాగ్యులైన వికలాంగులకు భూ పోరాటం నిర్వహించి గుడిసెలు వేయించిన సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర

TV4-24X7 News

మాచర్లలో చంద్రబాబు కార్యక్రమాలు!!

TV4-24X7 News

Leave a Comment