Tv424x7
Andhrapradesh

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం నెలకొంది. సాగర్ కెనాల్ రీడింగ్ కోసం తెలంగాణ సిబ్బంది శనివారం నాగార్జున సాగర్ డ్యాం వద్దకు వెళ్లగా అక్కడి ఏపీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అంతేగాకుండా తెలంగాణ అధికారులకు ఇక్కడ ఏం పని అంటూ అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, మునుపటి ప్రభుత్వాల్లో కూడా ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

Related posts

బర్త్ డే రోజున సమంతకు ఏకంగా గుడి కట్టించిన అభిమాని..

TV4-24X7 News

నేటి నుంచి ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం

TV4-24X7 News

నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత

TV4-24X7 News

Leave a Comment