Tv424x7
Andhrapradesh

ఆధార్ అప్డేట్ చేసుకున్నారా? చివరి గడువు ఎప్పుడో తెలుసా..?

ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు ఖాతా తెరవడం వరకు ఆధార్ కార్డు కీలకం.అయితే ఎంతో మంది పదేళ్లు దాటినా వాటిని అప్డేట్ చేసుకోవడం లేదు.చిరునామా, ఫొటోలను అప్ డేట్ చేయడం వల్ల మోసాలను నిరోధించవచ్చు.ఈ నేపథ్యంలో పదేళ్లు దాటిన ఆధార్ సమాచారాన్ని ఫ్రీగా అప్ డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14 వరకు కేంద్రం గడువునిచ్చింది. ఇదే చివరి గడువు కావొచ్చని ప్రచారంసాగుతోంది. MyAadhaar పోర్టల్లో లాగిన్ అయి అప్డేట్ చేసుకోండి.

Related posts

కేపీజీ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి విద్యాశాఖ అధికారికి విద్యార్ధి సంఘాల పిర్యాదు

TV4-24X7 News

డ్రంకన్ డ్రైవ్. తనిఖీ చేపడుతున్న ఎస్ఐ విశ్వనాధ్

TV4-24X7 News

తిరుపతి ఎంపీ ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ సత్వర స్పందన..

TV4-24X7 News

Leave a Comment