Tv424x7
Andhrapradesh

ఏపీ రాజధాని అమరావతి లో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ ?

అమరావతి :ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.రెండు ఏళ్లలో 150 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. కొండపల్లి, మూలపాడుతో పాటు రాజధాని ప్రాంతాల్లో కూడా స్థలాన్వేషణ చేస్తోంది. దీని బాధ్యత ను ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్నికిఅప్పగించింది. కాగా ఇటీవల సీఎం చంద్రబాబుతో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుపై చర్చించిన సంగతి తెలిసిందే.

Related posts

కడప జిల్లాలో అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లు… చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నా అధికారులు

TV4-24X7 News

ఎచ్చేర్ల అంబేద్కర్ యూనివర్సిటీలో అవకతవకల ఆరోపణలు..?డీన్‌లపై తీవ్ర విమర్శలు

TV4-24X7 News

చింతామణిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన — కర్ణాటకలో భారీ భద్రతా ఏర్పాట్లు!

TV4-24X7 News

Leave a Comment