Tv424x7
Andhrapradesh

24 వ వార్డు కార్పొరేటర్ పద్మా రెడ్డి చేతుల మీదగా జీవీఎంసీ వర్కర్స్ కి బట్టలు అందజేత

విశాఖపట్నం 24 వ వార్డు వర్కర్స్ అందరికీ కూడా విజయవాడు వెళ్లిన తుఫాన్ ప్రాంతంలో పనిచేసిన వాళ్లందరికీ కూడా బట్టలు ఇవ్వడం జరిగింది. కావున 24 వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మా రెడ్డి చేతుల మీదగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్ పి వెంకటేశ్వరుణ్ సాడి కేశవరెడ్డి పాల్గొన్నారు.

Related posts

అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు

TV4-24X7 News

పెద్దిరెడ్డి కుటుంబం అంతా “అడవిలో” ఇరుక్కున్నట్లే !

TV4-24X7 News

ఢిల్లీ జగన్ ధర్నాలో పాల్గొన్న వాసుపల్లి గణేష్ కుమార్

TV4-24X7 News

Leave a Comment