Tv424x7
Andhrapradesh

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

విశాఖ దక్షిణ నియోజజవర్గం 35 వ వార్డ్ దుర్గమాంబ వీధి లో చాలా ఉత్సాహం వేగవంతముగ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగినది కార్యక్రమం నికి ముఖ్య అతిధిగా 35 వ వార్డ్ కార్పొరెటర్ విల్లూరి భాస్కర రావు టీడీపీ వార్డ్ ప్రెసిడెంట్ బుచ్చారాము మరియు టీడీపీ పార్టీ నాయకులూ కార్యకర్తలు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు…

TV4-24X7 News

వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌కు లైఫ్‌టైమ్‌ వ్యాక్సిన్‌!

TV4-24X7 News

అంబటి రాయుడు భార్య, పిల్లలకి హత్యాచార బెదిరింపులు

TV4-24X7 News

Leave a Comment