Tv424x7
Andhrapradesh

సీతo రాజు సుధాకర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగాశుభాకాంక్షలు తెలియజేస్తున్న విల్లూరి మరియు బుచ్చా రాము

విశాఖపట్నం విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇంచార్జీ సీత౦ రాజు సుధాకర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు తీసుకుంటున్న శుభ సందర్భంగా 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు వార్డు ప్రెసిడెంట్ బుచ్చా రాము ఆటో నగర్ ప్రెసిడెంట్ ఖాజావలి దుర్గలమ్మ టెంపుల్ మాజీ ధర్మకర్త భక్తి మంగరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరీ శంకర్ మరియు విల్లూరి యువసేన సభ్యులందరూ కూడా అమరావతిలో సీత౦రాజు సుధాకర్ కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది విల్లూరి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సీఎం చంద్ర బాబు నాయుడు ఆధ్వర్యంలో అసీసులతో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని విల్లూరి కోరుకోవడం జరిగింది.

Related posts

ఈనెల 28న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

TV4-24X7 News

చిన్న సింగన పల్లెలో ఘనంగా మొహరం వేడుకలు..పెద్ద ఎత్తున హాజరైన భక్తులు

TV4-24X7 News

కర్నూలు జైలు దగ్గర గుండెలు పిండేసిన ఘటన

TV4-24X7 News

Leave a Comment