Tv424x7
Andhrapradesh

డిసెంబరు 28న ‘డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

ఓంః నమో వేంకటేశాయః_తిరుమల \❗సమాచారం

టీటీడీ ‘డ‌య‌ల్ యువ‌ర్ ఈవో’ కార్య‌క్ర‌మం డిసెంబరు 28వ తేదీ ఉదయం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

Related posts

వాళ్ల గుండెల్లో నిద్రపోతా: చంద్రబాబు

TV4-24X7 News

వ్యవసాయ డిగ్రీ కోర్సుల వైపు విద్యార్థులు..!!

TV4-24X7 News

తాడిపత్రిలో హత్య కుట్ర భగ్నం… ఒకరి అరెస్టు… వేట కొడవలి స్వాధీనం

TV4-24X7 News

Leave a Comment