Tv424x7
Telangana

రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంపు

కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట సందడి వాతావరణం నెలకొంది.**ఫలితాల్లో రేవంత్ ముందంజలో ఉండటంతో కార్యకర్తలు,నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు.కార్యకర్తలు భారీగా వస్తుండటంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.మూడో రౌండ్ ముగిసేసరికి రేవంత్ రెడ్డి 4389 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.*

Related posts

BRS పార్టీలో భారీగా చేరికలు… వారు ఎవరంటే….!

TV4-24X7 News

రామగుండం -మణుగూరు రైల్వే కోల్ కారిడార్‌కు గ్రీన్ సిగ్నల్

TV4-24X7 News

లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికిన మున్సిపల్‌ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌

TV4-24X7 News

Leave a Comment