Tv424x7
Andhrapradesh

వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌గా కోనేరు హంపి.. అభినందించిన వైఎస్ జగన్

ఫిడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు.అలాగే, ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతమైన విజయం సాధించిన కోనేరు హంపీకి మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు. ఆమె విజయం దేశానికే గర్వకారణం అన్నారు. రెండో సారి ప్రపంచ టైటిల్‌ను గెలవడం హంపి ప్రతిభకు నిదర్శనం అని చెప్పుకొచ్చారు. నేటి తరం బాలికలు కోనేరు హంపి కృషి పట్టుదలను ఆదర్శంగా తీసుకొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు మంత్రి అచ్చెన్నాయుడు.

Related posts

భార్యకు ప్రియుడితో హోటల్లో ఉండే హక్కు ఉందన్న కోర్టు

TV4-24X7 News

జగన్ మిర్చి యార్డు పర్యటనపై కేసు నమోదు

TV4-24X7 News

ఏపీలో మారిన పనివేళలు.. అసెంబ్లీలో కీలక బిల్లులకు ఆమోదం…

TV4-24X7 News

Leave a Comment