Tv424x7
Andhrapradesh

ఒరిస్సా గవర్నర్ గా కంభంపాటి హరిబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు

విశాఖపట్నం ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ పీవీన్ మాధవ్. జాతీయ నాయకులు ఉప్పీలి వంశి యాదవ్ బిజెపి సీనియర్ నాయకులు ఎస్ వి ఎస్ ప్రకాష్ రెడ్డి . టి సుబ్బరామిరెడ్డి . ఎం నాగేంద్ర . జిసి నాయుడు . కేశవ కాంత్. బాల రాజేశ్వర రావు . కె ఎన్ ఆర్ . రాజ్ కుమారి . నాని ఎస్టి మోర్చా నాయకులు మురళీమోహన్ రాజు . ఫోటో కాల్ శ్రీనివాస్ పాత్ర చొక్కాకుల రాంబాబు చాలామంది బిజెపి నాయకులు కలిసి పూల బొక్కేలు ఇచ్చి చాలువాతో సత్కారాలు చేయడం జరిగినది.

Related posts

ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు

TV4-24X7 News

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

TV4-24X7 News

కేసులకు భయపడితే రాజకీయం చేయాలేం:మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

TV4-24X7 News

Leave a Comment