టికెట్ కౌంటర్‌లో మద్యం తాగిన సిబ్బంది..
పెద్దపల్లి: సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఆదివారం టికెట్ కౌంటర్లోనే సిబ్బంది మద్యం తాగుతున్న దృశ్యాలు స్థానికుల కెమెరాలో చిక్కాయి. బాధ్యులను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వారు తప్పించుకున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం, ప్లాట్ఫాం లైటింగ్...

